వి.హెచ్.పి. నేత హత్య కేసులో నిందితుడు యూనస్ అన్సారీ అరెస్ట్
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో ఈ నెల 15వతేదీన హత్యకు గురైన విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నాయకుడు ముఖేష్ సోనీ కేసులో యూనస్ అన్సారీ అనే వ్యక్తిని జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న రాంచీలో ప్రెస్ మీట్ పెట్టిన...
