పాకిస్థాన్ : మేకపై అత్యాచారానికి పాల్పడ్డ యువకులు : ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్ల విమర్శలు
పాకిస్తాన్‌లో జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కలిసి ఓ మేకపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దానిని చంపేశారు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని ఓకారాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు...
