archive#Yoga Festival in Saudi Arabia

News

సౌదీ అరేబియాలో తొలిసారి యోగా పండుగ

రియాద్‌: యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పలు దేశాల్లోని ప్రజలు యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. బే లా సన్ బీచ్‌లో జరిగిన ప్రారంభ...