archive#Yadagirigutta Lakshminarasimha Swamy Temple

News

యాదాద్రిలో పంచకుండాత్మక మహాయాగం ప్రారంభం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా నేటి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభ‌మైంది. మహాకుంభ సంప్రోక్షణకు పూర్వాంగంగా నిన్న అంకురార్పణ చేశారు. స్వస్తి వాచనం ప్రారంభంతో పాటు విష్వక్షేణ పూజ సహా ఇతర క్రతువులు నిర్వహించారు. యాగశాల...