ముంబైలో డిసెంబర్ 18 నుండి ప్రపంచ హిందూ మహాసభ
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోని హిందూ నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విజేతలను ఒకే వేదికపైకి తెచ్చే నాలుగో 'ప్రపంచ హిందూ మహాసభ' (World Hindu Congress - WHC 2026) డిసెంబర్ 18 నుండి 20 వరకు ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న...
