పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి…
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(2021-23)లో భారత్‌కు అగ్రస్థానం న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(2021-23) పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌పై రెండు విజయాలను కైవసం చేసుకున్న భారత్, పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు...
