ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్స కేంద్రం ప్రారంభం
పది వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్-19 చికిత్స కేంద్రాన్ని దక్షిణ ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. చ్చతర్‌పుర్ పట్టణ కేంద్రంలోని రాధా సోమి సత్సంగ్ బియాస్ క్యాంపస్‌లో ఆసుపత్రిని సిద్ధం చేశారు. సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్...
