పాక్ లో హద్దులు లేని పరమత అసహనం : లభ్యమైన పురాతన బుద్ధ విగ్రహం ధ్వంసం
బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడికి సంబంధించి పురాతనమైన విగ్రహం ఒకటి శనివారం పాకిస్తాన్‌లో బయటపడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని మర్ధాన్ జిల్లాలో ఓ ఇంటి పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు ప్రాచీన గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపించింది. దీంతో స్థానికులు ముల్లా(మతపెద్ద)ని...
