యజమానిని పొట్టన పెట్టుకున్న నౌకరు
జీతం విషయంలో జరిగిన గొడవలో కోపం పెంచుకున్న నౌకరు యజమానిని అత్యంత దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి, శవాన్ని బావిలో పడేసి పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తస్లీమ్ (21), యజమాని ఓంప్రకాశ్ (45) డెయిరీ ఫామ్‌లో రూ.15...
