ముంబై సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న మస్క్ తల్లి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా ఆమె బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈమేరకు జాక్వెలిన్ మాయేతో తీసుకున్న ఫొటోను సోషల్...
