అడవి పందుల బెడదతో రిజర్వాయర్‌లోకి దూకిన ఆవులు…రక్షించిన జాలర్లు
నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ఆవుల మంద దూకింది. అడవి పందులు తరమడంతో ప్రాణభయంతో తెలుగు గంగ రిజర్వాయర్‌లోకి దూకాయి. ఇది గమనించిన పశువుల కాపర్లు ఆందోళన చెందారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లకు సమాచారమిచ్చారు. సుమారు 500...
