సత్యాన్ని దాచి ప్రజాకవిగా చలామణి అవుతున్న మావోయిస్టు వరవరరావుని ఎందుకు విడుదల చేయకూడదంటే…..
ఏళ్ళతరబడి అతిశయోక్తులతో కూడిన ప్రజాజీవితం లో ఉండి, భారత దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదు అని భావించే ఈయనను ‘మావోయిస్ట్ కవి’ గా అభివర్ణించడానికి విలేకరులు, సంపాదకులు జంకుతూ ఉండవచ్చు. విలేఖరులు కానీ సంపాదకులు కానీ ఆయనను మావోయిస్టు కవి...