ముస్లిం యువత ఎందుకు ఇస్లాంని వదిలేస్తున్నారు?
విద్యావంతులైన ఇస్లామిక్ యువతరం ఇప్పుడు తమ విశ్వాసంలోని ప్రాధమిక అంశాలను ప్రశ్నిస్తోంది. ఇది కేవలం అమెరికాలోనో, పాశ్చాత్య దేశాలలోనో చోటుచేసుకుంటున్న పరిణామం కాదు. మత విషయాలలో కఠినమైన నిబంధనలు కలిగిఉన్న సాంప్రదాయక ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, ఇరాన్, సుడాన్ లాంటి దేశాలలో...