చైనాలో పర్యటించనున్న డబ్ల్యూహెచ్‌వో బృందం
వచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ బృందం చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మూలాలతో పాటు అది మానవులకు ఎలా సోకిందనే దానిపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో...
