WHO చైనా చేతిలో కీలుబొమ్మ – WHO చీఫ్ కు ట్రంప్ లేఖ
డిసెంబరు 2019లోనే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు విశ్వసనీయమైన సమాచారం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. వుహాన్ నగరం నుంచే ఈ ఆధారాలు అందినప్పటికీ డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఆ సమాచారాన్ని...
