archiveWHO ACCEPTS HYDROCSY CHLOROQUIN

News

వైఖరి మార్చుకున్న WHO

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వైఖరి మార్చుకుంది. కరోనా వైరస్‌ చికిత్స కోసం క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రయల్స్‌ కొనసాగించడం సరైన దిశలో తీసుకున్న చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో...