ఆప్ఘనిస్తాన్‌కు భారత్ సాయం
గోధుమల రవాణాకు అంగీకరించిన పాకిస్తాన్ ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మానవతా సహాయంగా న్యూఢిల్లీ ప్రతిపాదించిన గోధుమల రవాణా ప్రతిపాదనపై ఇస్లామాబాద్ సానుకూల దృక్పథాన్ని తీసుకుంటోందని, దానిని పరిశీలిస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్...
