గోవులను కాజేస్తున్న బంగ్లాదేశ్ ముస్లిం ముఠా సభ్యుణ్ణి కొట్టి చంపిన గ్రామస్తులు!
జల్‌పాయ్‌గిరి: గోవుల దొంగతనానికి వచ్చిన ఓ బంగ్లాదేశ్ యువకుడిని పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గిరి జిల్లా సరిహద్దు గ్రామంలో స్థానికులు కొట్టిచంపారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదడంతో ఆ వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఒక ముఠా భారత్‌లో చొరబడి కుకుర్‌జాన్ ప్రాంతం...

