బెంగాల్‌లో రాజ్యాంగ వ్యతిరేక పాలన!
ఆ రాష్ట్ర గవర్నర్ ధంఖర్ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడంలేదన్నారు. రాష్ట్రం ప్రజాస్వామ్యానికి గ్యాస్ చాంబర్‌గా మారిందంటూ...
