రాంచీలో ఆలయంపై పెట్రో బాంబులు
రాంచీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసన పేరుతో శుక్రవారం దేశంలో పలుచోట్ల మసీదులలో ప్రార్థనల అనంతరం రగిల్చిన కార్చిచ్చు దేశంలో పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్‌లో రెండో రోజు శనివారం...
