మమత సర్కార్‌కు రూ.3,500 కోట్ల జరిమానా!
చెత్త నిర్వహణలో విఫలమైందని హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు రూ.3500 కోట్ల జరిమానా విధించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి,...
