బంగ్లాదేశ్‌కు వెళ్లిపోండి: యోగి ఆదిత్యనాథ్
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ని ముర్షీదాబాద్‌లో హింసాకాండ చోటుచేసుకోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "హింసకు పాల్పడేవారికి మంచిమాటలు చెవికెక్కవు. లాఠీల భాషే వారికి అర్ధమవుతుంది'' అని విమర్శించారు. బంగ్లాదేశ్‌ను అంతగా ప్రేమించే వారు అక్కడికే...
