archive#Waqf Bill #Ravishankar Prasad

News

వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు, కేవలం చట్టబద్ధమైన సంస్థ : రవిశంకర్ ప్రసాద్

వెనుకబడిన ముస్లిం మహిళలు, ముస్లిం కమ్యూనిటీ స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చామని, వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ విపక్షాల చేస్తున్న వాదనలో అర్ధం లేదని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేవలం రాజకీయ...