ఈ ఏడాది చివరి నాటికి భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం తొలి దశ
* కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడి భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 2024లో ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2022లోనే చేపట్టాల్సిన ఈ ప్రయోగంపై కరోనా ప్రభావం పడిందన్నారు....
