వాయేజర్-1.. విశ్వంలో మార్మోగుతున్న భారతీయ గాయని కేసర్‌బాయి కేర్కర్ పాట
అంతరిక్ష పరిశోధనలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన వాయేజర్-1 మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. భూమి నుంచి ఒక కాంతి దినం (One Light-Day) దూరాన్ని చేరుకున్న తొలి మానవ నిర్మిత వస్తువుగా చరిత్ర సృష్టించింది. దాదాపు 49 ఏళ్లుగా...
