ముగ్గురు ఐసిస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
‘ది వాయిస్ ఆఫ్ హింద్’ కేసులో 11.07.2021 ఆదివారం నాడు, ఎన్‌ఐఏ ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. వారు i) అనంతనాగ్ జిల్లాలోని మాగ్రే మోహల్లా అచబాల్ లో నివసించే ఉమర్ నిసార్ S/O నిసార్ అహ్మద్ భట్ ; ii)...
