archive#VladimirPutin #IndiaCivilization #PMModi #IndianCulture #IndiaRussiaRelations

News

భారత నాగరికత, భాషా వైవిధ్యాన్ని కొనియాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్

భారతదేశ ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యం, సాంస్కృతిక గొప్పతనంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారత్‌లోని భాషా వైవిధ్యం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రధాని...