archive#visit

News

వియత్నాంకు 12 హై స్పీడ్ బోట్లను అప్పగించనున్న భారత్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల ఎనిమిదోతేదీన‌ వియత్నాం వెళ్ళ‌నున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ గియాంగ్‌తో రక్షణ పరమైన సహాకారంపై చర్చలు జరుపుతారు. ఈ...