ఉత్తరప్రదేశ్‌లో నేడు, రేపు రాష్ట్రపతి పర్యటన
లక్నో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు, రేపు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం జరిగే చౌదరి హర్‌మోహన్ సింగ్ యాదవ్ జయంత్యుత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. హర్‌కోర్ట్ బట్లర్ టెక్నాలజీ యూనివర్శిటీలో గురువారం జరిగే శతాబ్ది ఉత్సవాల్లో...
