కరోనా నివారణకు.. తిరుమలలో రామాయణ, విషూచికా మంత్ర పారాయణ.. కోట్లాది మంది టీవీల ద్వారా పాల్గొనాలని వినతి
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం బాలకాండ పారాయణం నిర్వహించారు. బాలకాండలోని ప్రథమ, ద్వితీయ సర్గల్లో ఉన్న మొత్తం 143 శ్లోకాలు వేద పండితుల అఖండ పారాయణంతో సప్తగిరులు మార్మోగాయి. ఇదే విషయంపై...
