గణేషుడి ఊరేగింపులో ముస్లిం మృతదేహానికి శ్రద్ధాంజలి
హిందూ భక్తులపై ప్రశంసల వెల్లువ రాణేబెన్నూర్: కర్ణాటక రాణేబెన్నూర్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. నిమజ్జనం కోసం వినాయక విగ్రహాన్ని డీజే పాటలతో ఊరేగింపుగా భక్తులు తీసుకుని వెళ్తుండగా, ఓ ముస్లిం వ్యక్తి అంతిమ యాత్ర ఎదురుగా వచ్చింది. దీంతో భౌతికకాయం వెళ్ళేంత...
