స్వార్థపర శక్తుల లక్ష్యం సావర్కర్ కాదు… జాతీయవాదం!
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఢిల్లీ: వినాయక్ దామోదర్ సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆయనను అపఖ్యాతిపాలు చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అయితే అటువంటి ప్రయత్నాల నిజమైన లక్ష్యం ఒక వ్యక్తి కాదని, భారతీయ జాతీయవాదం అని...

