archiveVillagers’ petition to the National BC Commission on the “American Church Organization Conspiracy”

News

“అమెరికన్ చర్చి సంస్థ కుట్ర”పై జాతీయ బీసీ కమిషనుకు గ్రామస్థుల పిటిషన్

బీసీలు అధికంగా ఉండే తమ గ్రామంలో అమెరికాకు చెందిన మతమార్పిడి సంస్థ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంలో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రామస్థులు తమ  ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోరుతూ...