చంద్రుడిపై బిలానికి విక్రం సారాభాయ్ పేరు
జాబిలిపై చంద్రయాన్2 కనుగొన్న ఓ అగ్నిపర్వత బిలానికి ఇస్రో శాస్ర్తవేత్తలు భారత అంతరిక్ష పితామహుడు విక్రం సారాభాయ్ పేరు పెట్టారు. సారాభాయ్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు ఆయనకు ఘన నివాళి ఇచ్చారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రశంసించారు. ఇస్రో...

