యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్
కాన్పూర్లో 8మంది పోలీసులను కాల్చివేసిన ఘటనలో ప్రధాననిందితుడైన వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వికాస్ దూబేను మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లోని ఓ గుడివద్ద నేటి ఉదయం అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అతని ఇద్దరు...
