archive#Vijayawada Science Festival

News

విజ్ఞాన కాంతులు వెద‌జ‌ల్లుతున్న‌ మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న‌

విజ‌యవాడ‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించనున్న సైన్స్‌ వారోత్సవాల్లో భాగంగా ఏపీలోని విజయవాడలోని ఆర్కిటెక్చర్‌ కళాశాల ఆవరణలో అత్యాధునిక మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు. భారత రక్షణ రంగంలో కీలకమైన...