విజయవాడ విమానాశ్రయంలో తప్పిన భారీ ముప్పు!
117 మంది ప్రయాణికులు క్షేమం విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. 177 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా విమానం శనివారం విజయవాడ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య తలెత్తింది....
