archiveVIJAYA DASHAMI

ArticlesNews

శ్రీ విజయదశమి ఉత్సవం సంద‌ర్భంగా ప.పూ సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ ఉపన్యాసం

ఈసారి విజయదశమి ఉత్సవం పరిమితమైన సంఖ్యతో మాత్రమే జరుపుకుంటున్నామని మీ అందరికీ తెలుసు. దానికి కారణం కూడా మీకు తెలుసు. కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు సామూహిక కార్యక్రమాలను సాధ్యమైనంత తగ్గించుకోవడం జరుగుతోంది. మార్చ్ నుంచి ప్రపంచమంతా కరోనా సంక్షోభంలోనే చిక్కుకోవడం...