6 వేల కోట్లు అప్పు చేస్తే 14 వేల కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఇదేం న్యాయం? – బ్యాంకులు, E. D పై మాల్యా అక్కసు
పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను 'దివాలా దారు'గా ప్రకటిస్తూ లండన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన మాల్యా.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు....

