కామన్వెల్త్ గేమ్స్‌లో పివి సింధుకు స్వర్ణం
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి వి సింధు అద్భుత విజయం సాధించింది. ప్రతిష్ఠాత్మక క్రీడల్లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సత్తా చాటి పసిడి...
