మా గుడి జోలికొచ్చారో ఖబడ్దార్ – తెనాలిలో శివమెత్తిన హిందువులు
* హిందువుల ధర్మాగ్రహానికి తలొగ్గిన ప్రభుత్వాధికారులు. తెనాలిలోని గాడి బావి సెంటర్లోని 102 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన శ్రీ సీతారామాంజనేయస్వామి గుడిని తొలగించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాధికారులకు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ప్రభుత్వ అధికారులు ప్రజల ఆగ్రహానికి హడలిపోయి...
