archive#VHP #HinduHitChintak #VHPMembershipDrive #HinduUnity #AbhishekVerma

News

దేశవ్యాప్తంగా వీహెచ్‌పీ సభ్యత్వ మహా అభియాన్..

హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, సంస్థ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించడం లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ (VHP) భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘హిందూ హిత్ చింతక్’ పేరుతో చేపట్టిన ఈ దేశవ్యాప్త సభ్యత్వ ప్రచారం నవంబర్ 22...