ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నాలుగు రోజులపాటు దుబాయిలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా దుబాయిలోని తెలుగు అసోసియేషన్ భారత కాన్సులేట్ జనరల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దినేష్...
