వందేభారత్ మిషన్ ద్వారా 9లక్షల మంది స్వదేశానికి
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో విమానయానం మూగబోయింది. చాలా దేశాల్లో విమాన సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లోనే విదేశీ విమానాలను అనుమతిస్తున్నాయి. ఈ సందర్భంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు మూడు నెలల క్రితం చేపట్టిన 'వందే భారత్...
