సోనియా గాంధీకి లీగల్ నోటీసులు.. వీర సావర్కర్‌పై వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. హిందుత్వ సిద్ధాంతకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్‌పై తన పుస్తకంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మునిమనవడు సత్యకి సావర్కర్ లీగల్ నోటీసులు పంపించారు. సోనియా గాంధీ ఇటీవల...
