బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ను నిషేధించాలని పూణేలో డిమాండ్
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన ‘Belonging: A Journey of Love’ పుస్తకం మహారాష్ట్రలో వివాదానికి దారితీసింది. స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్‌కు సంబంధించి పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటూ పూణేకు...
