అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం
ప్రదానం చేసిన రాష్ట్రపతి న్యూఢిల్లీ: భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. బాలాకోట్ వైమానిక దాడి జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ వైమానిక దళం...
