archiveVCK

ArticlesNews

ఆ పాస్టరు – మోసంలో మాస్టరు – పేదలే వారి లక్ష్యం సారూ….

తమిళనాడులోని వెల్లూరులో ఒక పాస్టర్ పిల్లల చదువుల నిమిత్తం స్కాలర్‌షిప్ ‌లు ఇప్పిస్తానని చెప్పి అనేకమంది రోజువారీ కూలీలను మోసం చేశాడు. రోజువారీ కూలీ కుమార్ కు, తన ఇద్దరు పాఠశాలకు వెళ్ళే పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం అవసరమైంది....