archive#VandeMataram #Srinagar #WaqfBoard #JammuAndKashmir #NationalPride

News

శ్రీనగర్‌లో జాతీయ గీతంపై వివాదం.. దేశభక్తికి మతపరమైన అడ్డంకులా?

శ్రీనగర్‌లో జమ్మూ కాశ్మీర్ వక్ఫ్ బోర్డు నిర్వహించిన ‘వక్ఫ్ డే’ కార్యక్రమంలో జాతీయ గీతం ‘వందేమాతరం’లోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడంతో వివాదం చెలరేగింది. దేశభక్తిని చాటే జాతీయ గీతంపై కొందరు ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా...