ఇంటిపై ‘వందేమాతరం’ రాసినందుకు ముస్లిం యువతి నికాహ్‌కు నిరాకరించిన ఇమామ్
ఉత్తరప్రదేశ్: దేశభక్తిని చాటే ‘వందేమాతరం’, ‘జైహింద్’, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరును ఇంటి నేమ్‌ప్లేట్‌పై రాయించుకోవడంపై వివాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటిపై ఉన్న ఈ పదాలను అభ్యంతరకరంగా భావించిన స్థానిక మసీదు...
